హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎస్సీ జనరల్‌

NTR: జడ్పీ ఛైర్మన్ పదవుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా పదవి ఎస్సీ జనరల్‌కు దక్కింది. జిల్లాల విభజన తర్వాత కొత్త జిల్లాలకు ఇవి తొలి ఎన్నికలు కావడంతో, రొటేషన్ పద్ధతి అమలు చేయకుండా ఓటర్ల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేశారు. గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాగా ఉన్నప్పుడు జడ్పీ ఛైర్ పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది.