SKLM: గార మండలం సతివాడ పంచాయతీ యాళ్లపేటకు చెందిన యాళ్ల షణ్ముఖ రావు(46) ఈ నెల 6న పురుగు మందు తాగి రిమ్స్లో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. మద్యం తాగుతూ బాధ్యత లేకుండా తిరుగుతున్నాడని భార్య మందలించడంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి


