PLD: నరసరావుపేట మున్సిపాలిటీకి సంబంధించిన రెండు కేసులను హైకోర్టు కొట్టివేయడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న 23 మున్సిపాలిటీల కేసుల్లో నరసరావుపేట కూడా ఉన్నట్లు సమాచారం. తాజా పరిణామంతో ఎన్నికల షెడ్యూల్పై ఆసక్తి నెలకొంది. అయితే షెడ్యూల్ విడుదలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికలకు తొలగిన అడ్డంకులు


