శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీగా ఇటీవల బదిలీ అయిన సీహెచ్ వివేకానందకు అదనపు ఎస్పీగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆయనతో పాటు గతంలో టూ టౌన్ సీఐగా పనిచేసిన మల్లా మహేశ్వరరావుకు కూడా పదోన్నతి ఇచ్చారు. వీరిద్దరూ మంగళగిరి పోలీసు హెడ్ క్వార్టర్స్లో హాజరు కావాలని ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు
ఆంధ్రప్రదేశ్
వివేకానందకు అదనపు ఎస్పీగా పదోన్నతి


