హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటిఐ ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానం

శ్రీకాకుళం పట్టణ ప్రభుత్వ ఐటీఐలో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏడీ వి.రఘురాం తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 15న మధ్యాహ్నం ఒంటి గంటలోగా http://www.iti.admissions.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదే రోజు 2 గంటలకు ధ్రువపత్రాల పరిశీలన, 2.30 నుంచి ఐటీఐ కార్యాలయంలో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు.