హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్ఎంఎంఎస్ పరీక్ష వాయిదా

SKLM: ఎన్ఎంఎంఎస్ పరీక్ష నవంబర్ 15 నుంచి 29 కి వాయిదా పడిందని డీఈవో ఎ.రవిబాబు తెలిపారు. దరఖాస్తు గడువు అక్టోబర్ 27 వరకు పొడిగించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ వార్షికాదాయం రూ.3.50 లక్షల్లోపు ఉన్నవారు అర్హులు. ఓసీ, బీసీలకు రూ.100, ఎస్సీ, ఎస్టీలకు రూ.50 పరీక్ష ఫీజు ఉంటుంది. ఏవైన సందేహాలు ఉంటే 75696 33183 నంబరును సంప్రదించాలన్నారు.