CTR: ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పాటించాలని, రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి JC ఆదర్శ్ రాజేంద్రన్ హెచ్చరించారు. చౌక ధరల దుకాణాల్లో తనిఖీలు, ఈ-కేవైసీ, ఆధార్–మొబైల్ లింకింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టి, అవసరమైన చోట 6A కేసులు నమోదు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'రేషన్ సరుకు అక్రమాలపై చర్యలు'


