హైదరాబాద్: 28°C
వార్తలు

స్థానిక ఎన్నికలకు నేడే షెడ్యూల్

AP: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇవాళ ఉ.11:30కి SEC షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. మూడు దశల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా, తొలి దశలో పట్టణ స్థానిక సంస్థల నోటిఫికేషన్ వెలువడనుంది. అన్ని జిల్లాల నుంచి గెజిట్ నోటిఫికేషన్లు అందడంతో, మొదటి విడతలో మున్సిపల్, రెండో దశలో MPTC, ZPTC, మూడో దశలో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.