TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో రెడ్డి మహిళా సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ శాలువా వేలం రికార్డు సృష్టించింది. ఈ వేలంలో సింగిల్ విండో మాజీ ఛైర్మన్ కంకంటి మంజులారెడ్డి రూ. 5,11,119 భారీ ధరకు శాలువాలను దక్కించుకున్నారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేలం కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్దఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు.
వార్తలు
రికార్డుస్థాయిలో బతుకమ్మ శాలువా వేలం


