బీహార్‌లోని వైశాలి జిల్లాలో గంగా నదిలో పడవ బోల్తా పడిన ఘటనపై ఆ రాష్ట్ర సీఎం సమ్రాట్ చౌధరీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
పడవ బోల్తా.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం


