బీహార్ పడవ బోల్తా ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. పడవ బోల్తాపడి 13 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే, బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు.
వార్తలు
పడవ బోల్తా.. మోదీ ప్రగాఢ సానుభూతి


