బీహార్‌లో పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. సుమారు 20 మందితో ఓ విందు కార్యక్రమానికి వెళ్తుండగా వైశాలి జిల్లా గంగా నదిలో పడవ బోల్తా పడింది. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
వార్తలు
పడవ బోల్తా.. 13కు చేరిన మృతులు


