హైదరాబాద్: 28°C
వార్తలు

రోహిత్ ముఖంపై తన్నిన శాలిని?

బిగ్‌బాస్ హౌస్‌లో ఇటీవల జరిగిన ఓ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కంటెస్టెంట్ శాలిని కాలితో రోహిత్ ముఖంపై తన్నడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షో కాదా? హౌస్‌లో ఏం చేసినా చెల్లుతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. షోలో మర్యాదలు, పరిమితులు అన్నవి ఇక లేవా అంటూ మండిపడుతున్నారు.