వీర తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. విసునూరు దేశ్‌ముఖ్ అరాచకాలను, రజాకార్ల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదిరించిన ధీర మహిళ. 'నా భూమి, నా పంట.. తీసుకోవడానికి మీరెవరు?' అంటూ దొరల అహంభావాన్ని దెబ్బతీశారు. అణగారిన వర్గాల హక్కుల కోసం, భూమి కోసం ఆమె సాహసోపేత పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతూ నేటి తరానికి ఎప్పటికీ గొప్ప స్ఫూర్తిని ఇస్తోంది.
వార్తలు
INSPIRATION: చాకలి ఐలమ్మ


