GNTR: పొన్నూరులో మైనారిటీ విద్యార్థులకు సాంకేతిక విద్యను, ఉర్దూ భాషాభివృద్ధిని చేరువ చేసేందుకు ఉర్దూ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లకు నూతన కంప్యూటర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ, సలహాదారు అహ్మద్ షరీఫ్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
విద్యార్థులకు నూతన కంప్యూటర్ల పంపిణీ


