లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చా బిమోల్ అకోయిజంను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము కలిసి ఆయనను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ ఎంపీ పురందేశ్వరి ఆధ్వర్యంలో మహిళా ఎంపీల బృందం విజ్ఞప్తి చేసింది. కాగా, మణిపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అంగోమ్చా ఎంపీగా విజయం సాధించారు.
వార్తలు
ఆ ఎంపీని సస్పెండ్ చేయండి: బీజేపీ ఎంపీలు


