సుప్రీంకోర్టు, సీజేఐ, న్యాయ వ్యవస్థపై తమకు అత్యంత గౌరవం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. అవి తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని దెబ్బతీసి ఎవరూ తప్పించుకోలేరని.. ఓట్ల చోరీకి పాల్పడిన వారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ తదితరుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందని చెప్పారు.
వార్తలు
ప్రధాని, అమిత్ షా చుట్టు ఉచ్చు బిగుసుకుంటోంది: రాహుల్


