హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్

ఢిల్లీలో జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న CJP నిరసన నేపథ్యంలో పాక్ నుంచి ఫేక్ కంటెంట్ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ వార్తలను ప్రచారం చేసిన SM ఖాతాలను గుర్తించి 4 FIRలను నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఖాతాల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ.. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నిస్తున్నట్లు చెప్పాయి.