హైదరాబాద్: 28°C
వార్తలు

ఐరాసలో భారత్‌కు అరుదైన గౌరవం

ఐరాస చరిత్రలోనే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. UN సెక్రటరీ జనరల్స్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ డిసార్మామెంట్ మ్యాటర్స్ అధ్యక్షుడిగా ప్రముఖ భారత మాజీ దౌత్యవేత్త డీబీ వెంకటేష్ నియమితులయ్యారు. ఐరాస ఆయుధ నియంత్రణ బోర్డుకు ఓ భారతీయుడు అధ్యక్షత వహించడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ పదవిలో వెంకటేష ఏడాది పాటు ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. కాగా, ఈ బోర్డులో 15 మంది సభ్యులు ఉంటారు.