హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'చట్ట ప్రకారం ఎన్నికల నిర్వహణ ఉంటుంది'

NTR: స్టేట్ ఎలక్షన్ కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి 20 రాజకీయ పార్టీలకు గాను 19 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. కుల ధ్రువీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం జరగకూడదని అధికారులకు సూచించారు. కలెక్టరేట్లలోనే నామినేషన్ల స్వీకరణపై పరిశీలిస్తామని అన్నారు.