హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సర్వేపల్లిలో రికార్డు స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్'

NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో 113 మందికి రూ.1.12 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. రెండేళ్లలో మొత్తంగా 1231 మందికి రూ.10.92 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసినట్లు ఆయన తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీని గెలిపించాలని కోరారు.