హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ ఓటములకు ఈసీని నిందించొద్దు: అమిత్ షా

గుజరాత్, బెంగాల్, తమిళనాడు, UPలో కాంగ్రెస్‌కు దారుణ పరాజయాలు పొందిందని కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. దేశ ప్రజలు ప్రధాని మోదీ, బీజేపీ, ఎన్డీఏ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. వరుసగా నాలుగోసారి కూడా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రాలు, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వరుస ఓటములు తప్పట్లేదని పేర్కొన్నారు. పార్టీ ఓటములకు ఈసీ నిందించొద్దని హితవు పలికారు.