నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు వారాంతపు సమీక్ష సమావేశంలో భాగంగా మంగళవారం రెవెన్యూ సిబ్బందితో సమీక్ష చేశారు. ఈ సమావేశంలో సచివాలయ పరిపాలనా కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది కార్పొరేషన్కు చెల్లించవలసిన బకాయిల వసూలు కొరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అలాగే ప్రతిరోజు రెవెన్యూ వసూళ్లను పర్యవేక్షించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త భవనాలకు ఆస్తి పన్ను మోత!


