హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి: అమిత్ షా

ఈసీపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ పార్టీకి కేంద్రమంత్రి అమిత్ షా సూచించారు. ఆ పార్టీ అన్ని ఎన్నికల్లో ఓడిపోతోందని చెప్పారు. వరుసగా ఓడిపోవడం వల్లే కొత్తగా బ్యాలెట్ బాక్సులు అంటోందని ఎద్దేవా చేశారు. అనేక రాష్ట్రాల్లో ఈవీఎంలతో ఆ పార్టీ గెలిచింది కదా అని ప్రశ్నించారు. మీడియా దృష్టి ఆకర్షించేందుకే ఈ ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు.