హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్ కీలక నిర్ణయం.. చైనా అభ్యంతరం

జమ్మూకశ్మీర్ లద్దాఖ్‌లోని 28 వ్యూహాత్మక ప్రాంతాలు, భౌగోళిక ప్రదేశాలకు ప్రామాణిక పేర్లను ఖరారు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని చైనా ఖండించింది. లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా తమ దేశం ఎప్పుడూ గుర్తించలేదని వెల్లడించింది. లద్దాఖ్‌లోని ప్రాంతాలకు పేర్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పింది.