కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి పియూష్ గోయల్ సంచలన ఆరోపణలు చేశారు. పద్మ అవార్డుల పేరిట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లకు కాంగ్రెస్ లంచం ఇచ్చిందని ఆరోపించారు. మాజీ సీఈసీ ఎంఎస్ గిల్‌కు పద్మ విభూషణ్ ఇచ్చినట్లు గుర్తుచేశారు. కానీ ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్నికల కమిషనర్లందరూ స్వతంత్రంగా పని చేశారని పేర్కొన్నారు.
వార్తలు
'పద్మ అవార్డుల పేరిట సీఈసీలకు కాంగ్రెస్ లంచం'


