హైదరాబాద్: 28°C
వార్తలు

స్టార్‌లింక్‌కు అనుమతులు నిలిపేయండి: RSS అనుబంధ సంస్థ

దేశంలో స్టార్‌లింక్ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులను నిలిపివేయాలని RSS అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ కేంద్రాన్ని కోరింది. ఈ సందర్భంగా అనుమతుల జాప్యం విషయంలో భారత ప్రభుత్వంపై, వ్యాపారులపై మస్క్ చేసిన వ్యాఖ్యలను ఖండించింది. దేశ జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను కారణంగా చూపుతూ స్టార్‌లింక్‌ను నిరోధించే హక్కు భారత్‌కు ఉందని పేర్కొంది.