KRNL: జంతర్ మంతర్ వద్ద నిరసనలను కవర్ చేస్తున్న పాత్రికేయుల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని APWJF జిల్లా కార్యదర్శి ప్రసాద్ అన్నారు. మంగళవారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాత్రికేయులపై పోలీసుల తీరును ఖండించారు. ఢిల్లీ పోలీసుల వైఖరికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కమిటీలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
వార్తలు
VIDEO: నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు


