హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజాస్వామ్యంపై బీజేపీ దాడి చేస్తోంది: ఇండీ కూటమి

బెంగాల్‌లో ఓట్ చోరీ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఇండీ కూటమి నేతలు ఆరోపణలు చేశారు. దేశంలో జరుగుతున్న SIR ప్రక్రియను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. అలాగే సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. జ్ఞానేశ్ ఒక మాఫియాలా మారారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై BJP దాడి చేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి BJP శత్రువుగా మారిందని ధ్వజమెత్తారు.