హైదరాబాద్: 28°C
వార్తలు

భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే: కలెక్టర్

MNCL: భూ సమస్యల పరిష్కారామే లక్ష్యంగా రీ సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం చెన్నూరు మండలం కోనంపేట గ్రామంలో సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. పాత భూ రికార్డులలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.