హైదరాబాద్: 28°C
వార్తలు

ఎక్కడ నిరసనలు చేయాలి: ఇండీ కూటమి

జంతర్ మంతర్‌ను డీనోటిఫై చేస్తే నిరసనలు ఎక్కడ చేయాలని ఇండీ కూటమి నేతలు ప్రశ్నించారు. దేశంలోని రాజ్యాంగ సంస్థలు కేంద్రం చేతిలో కీలు బొమ్మలయ్యాయని నేతలు ఆరోపించారు. ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చేలా రాజ్యాంగ సంస్థలు పని చేస్తున్నాయని విమర్శించారు. స్వేచ్ఛాయుత ఎన్నికల వ్యవస్థను జ్ఞానేశ్ నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ చోరీ చేశారన్నారు.