హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టివేత

HYD: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 2.71 కోట్ల విలువైన 7.750 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీలోని ఎలక్ట్రిక్ వాటర్ గీజర్‌లో 73 ప్యాకెట్లలో దాచిన గంజాయిని గుర్తించి, NDPS చట్టం కింద నిందితుడిని అరెస్ట్ చేశారు.