హైదరాబాద్: 28°C
తెలంగాణ

16న జిల్లా స్థాయి ఆన్‌లైన్ బతుకమ్మ పోటీలు

మంచిర్యాల ఆదర్శ కళాసమితి ఆధ్వర్యంలో 16న జిల్లా స్థాయి ఆన్‌లైన్ బతుకమ్మ పోటీలు జరుగుతాయని డైరెక్టర్ లింగంపల్లి రాజలింగం తెలిపారు. కనీసం ఆరుగురు ఉన్న బృందం గ్రామంలో ఆడిన 3 నిమిషాల వీడియోను 15లోగా 9908303913కు వాట్సాప్ చేయాలి. విజేతలకు నగదు, చీరలు ఇస్తారు. 18న ఉదయం 11కు దండేపల్లి ప్రభుత్వ పాఠశాలలో బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు.