NRPT: మాగనూరు మండల నూతన ప్రెస్ క్లబ్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా పుంజనూరు సురేష్ (ఆంధ్రప్రభ), గౌరవ అధ్యక్షుడిగా ప్రహ్లాద రెడ్డి, ఉపాధ్యక్షులుగా సగరం లక్ష్మణ్, గొల్ల నరేష్, శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా కథలప్ప, కోశాధికారిగా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా రాజు, రమేష్ గౌడ్, నాగేష్ తదితరులు ఎన్నికయ్యారు.
తెలంగాణ
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సురేష్


