JN: శివునిపల్లి-స్టేషన్ ఘన్‌పూర్ మధ్య ఫ్లైఓవర్ రహదారి గుంతలమయంగా మారింది. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ మార్గంలో ఇనుప పట్టీలు కదులుతూ రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. ముఖ్యంగా రాత్రివేళ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
గుంతలమయంగా ఫ్లైఓవర్ రహదారి


