హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘మన జిల్లా-మన రామగిరి ఖిల్లా' పోస్టర్ ఆవిష్కరణ’

PDPL: జిల్లాలోని రామగిరి ఖిల్లా ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడానికి ఈనెల 18న మన జిల్లా-మన రామగిరి ఖిల్లా వాకింగ్, ట్రెక్కింగ్  నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొనేవారు పోస్టర్ పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.