NRML: భైంసా ఏఎస్పీ కార్యాలయంలో రేపు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజావాణిలో తెలియజేసి పరిష్కారించుకోవాలని కోరారు.
తెలంగాణ
రేపు భైంసాలో ప్రజావాణి: ఎస్పీ


