హైదరాబాద్: 28°C
తెలంగాణ

మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్కు ఎంపీ చొరవ

NGKL: NH-765పై మన్ననూర్‌–శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి MP డా. మల్లు రవి చొరవ తీసుకున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారు. కారిడార్‌ డీపీఆర్‌కు ఆమోదం తెలపడంతో పాటు, అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి, నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు.