SRD: సంగారెడ్డి పట్టణంలో PRTU జిల్లా శాఖ నూతన కార్యవర్గం మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇందులో అధ్యక్షుడిగా మాణయ్య, ప్రధాన కార్యదర్శి విట్టల్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు తులసిరాం ఉపాధ్యక్షులుగా రమేష్ ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామన వారు తెలిపారు.
తెలంగాణ
PRTU జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఏకగ్రీవం


