హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిరిగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ!

NRML: సిరిగిరి క్షేత్రం నందిగుండం దుర్గామాత ఆయయంలో మంగళవారం అమ్మవారు మంగళగౌరీ దేవిగా  భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో కనిపించాయి. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను అందించారు.