హైదరాబాద్: 28°C
తెలంగాణ

కమ్యూనిటీ సోక్ పిట్ నిర్మాణం

MDK: నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని మనోహరాబాద్ మండలం పోతారం సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ అన్నారు. మంగళవారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కమ్యూనిటీ సోక్ పిట్ నిర్మాణం పనులను పాలకవర్గం సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో కార్యదర్శి రజిత, నాయకులు కుమార్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.