ADB: రాష్ట్రంలో కరువు, రైతుల సమస్యలు పట్టించుకోకుండా SIR పేరిట కాంగ్రెస్ రాజకీయ పంబం గడుపుతుందని MLA పాయల్ శంకర్ విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ సంస్థలను విమర్శించడం మాని, పాలనా లోపాలు సరిదిద్దుకోవాలని హితవు పలికారు.
తెలంగాణ
ముందు రైతుల సమస్యలు పట్టించుకోండి: MLA


