హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోల్డ్ వ్యాపారి కిడ్నాప్ కేసులో ట్విస్టులు

HYD: చిక్కడపల్లి గోల్డ్ వ్యాపారి శ్రీనివాస్ కిడ్నాప్ కేసులో కీలక ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో శ్రీకాంత్ కిడ్నాప్‌కు సుపారీ ఇచ్చినట్లు సమాచారం. శ్రీనివాస్ కుటుంబం నుంచి కోటి రూపాయలు వసూలు చేసి అతడిని విడిచిపెట్టింది. కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేసి, కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.