KMM: తిరుమలాయపాలెం తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ దివాకర్ టీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాకరవాయి రీ-సర్వే డేటా ఎంట్రీ పనులను పరిశీలించి, తప్పులు లేకుండా పారదర్శకంగా నమోదు చేయాలన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా ప్రక్రియను క్షుణ్ణంగా పూర్తి చేయాలని తహసీల్దార్ లూథర్ విల్సన్ను ఆదేశించారు.
తెలంగాణ
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!


