హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు FSSAI లైసెన్స్ & రిజిస్ట్రేషన్ మేళా!

PDPL: జిల్లాలోని వ్యాపారుల కోసం ఈ నెల 14న పెద్దపల్లిలో FSSAI లైసెన్స్ & రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఆహార భద్రత అధికారి ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. IDOC- రూమ్ నంబర్ 104లో ఉదయం 11 గంటలకు రిజిస్ట్రేషన్ మేళ ప్రారంభం అవుతందన్నారు. మరిన్ని వివరాలకు 9666587569 నంబరను సంప్రదించాలన్నారు.