MLG: బండారుపల్లిలోని రామా బ్యూటీ పార్లర్‌లో పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని జిల్లా సమన్వయకర్త ఏ.రాజు పరిశీలించారు. బ్యూటీ అండ్ వెల్‌నెస్ విభాగం విద్యార్థులతో మాట్లాడి, వారు నేర్చుకుంటున్న నైపుణ్యాలు, ప్రాయోగిక అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధి అవకాశాలను పొందాలన్నారు.
తెలంగాణ
బ్యూటీ పార్లర్‌లో విద్యార్థుల ఇంటర్న్‌షిప్ పరిశీలన


