KMM: జిల్లా బస్తీ దవాఖానాల్లో నేషనల్ హెల్త్ మిషన్ కింద వైద్యాధికారి (3), స్టాఫ్ నర్స్ (3) పోస్టుల భర్తీకి ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల చేసినట్లు మంగళవారం DMHO డీ.రామారావు తెలిపారు. ఈ జాబితాను జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. అభ్యర్థులు అక్టోబర్ 14, 15 తేదీల్లో సాయంత్రం 5 గంటలలోపు తమ అభ్యంతరాలను ఆధారాలతో DMHO కార్యాలయంలో సమర్పించాలని అన్నారు.
తెలంగాణ
ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల: DMHO


