హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన DMHO

SRCL: DMHO డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ కొనరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. MCH, NCD, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సేవలు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై సమీక్షించారు. గర్భిణులను 12 వారాల్లో నమోదు చేయాలన్నారు. సాధారణ ప్రసవాలు, పూర్తి టీకాలు, BP, షుగర్ స్క్రీనింగ్ పై దృష్టి పెట్టాలని ఆదేశించారు.