RR: షాద్ నగర్‌లోని చటాన్ పల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ రేపు నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు TRP నియోజకవర్గ అధ్యక్షుడు ఎమ్మె సంతోష్ కుమార్ తెలిపారు. మున్సిపాలిటీ అధ్యక్షుడు ఉప్పరమోని రాములు ఆధ్వర్యంలో జరిగే ఈ దీక్షలో నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం నిరాహార దీక్ష


