హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతును అభినందించిన కలెక్టర్

SRCL: బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో రైతు కడుదుల రాజు-అంజలి 3.5 ఎకరాల్లో ఆయిల్ పామ్ లో అంతర పంటగా బెండ, టమాట, మిర్చి, కాలీఫ్లవర్, బంతి, పట్టుకుచ్చులు సాగు చేస్తున్నారు. వరికి రూ.50 వేలు వస్తే ఇప్పుడు లక్ష వరకు ఆదాయం వస్తుందన్నారు.  మంగళవారం ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సందర్శించారు. రైతు ఆలోచనను అభినందించారు.